హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పథకం కింద 106 మందికి లబ్ధి

NRPT: ఊట్కూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో చేయూత పథకం మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. గ్రామంలో 106 మందికి లబ్ధి చేకూరనుంది. వీరిలో 80 మంది వితంతువులు, 19 మంది ఒంటరి మహిళలు, ఐదుగురు అవివాహితులు, ఇద్దరు దివ్యాంగులు ఉన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.