MDK: రామాయంపేట 12వ వార్డు ఆర్యవైశ్య భవన్‌లో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో మహిళలకు ఎంబ్రాయిడరీ శిక్షణ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు ఆదేశాల మేరకు మహిళల ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. వైస్ ఛైర్‌పర్సన్ నవనీత, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మహిళల ఆర్థిక బలోపేతమే లక్ష్యం: ఛైర్‌పర్సన్


