హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొల్లాపల్లిలో 19.54 శాతం రీపోలింగ్

PLD: బొల్లాపల్లి(M) గరికపాడు, వెల్లటూరులో నిర్వహించిన రీపోలింగ్‌లో మొత్తం 19.54 నమోదైంది. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 2,062 మంది ఓటర్లకు గాను 403 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గరికపాడులోని మూడు పోలింగ్ కేంద్రాల్లో, వెల్లటూరులోని ఒక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిర్వహించారు. మ.1 గంట వరకు నమోదైన వివరాల ప్రకారం 403 ఓట్లు పోలయ్యాయి.