హైదరాబాద్: 28°C
తెలంగాణ

TUWJ-IJU 3వ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించిన నాయకులు

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శుక్రవారం TUWJ-IJU నిర్మల్ జిల్లా 3వ మహాసభల పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. డిసెంబర్ 1న నిర్మల్లోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో మహాసభలు జరుగుతాయని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, ఐక్యతే లక్ష్యమని పేర్కొన్నారు. అన్ని మండలాల విలేకరులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.