హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్య గమనిక

MDK: అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు, వారసులు, ఏజెంట్లు అసలు బాండ్లు, రసీదులు, ధృవీకరణ పత్రాలతో శనివారం (28న) ఉదయం 10 గంటలకు మెదక్‌ ఎస్పీ కార్యాలయానికి హాజరుకావాలని రామాయంపేట ఎస్సై నారాయణ గౌడ్‌ తెలిపారు. అసలు పత్రాలు పరిశీలనకు మాత్రమేనని, సంతకం చేసిన కలర్‌ జిరాక్స్‌ కాపీలు సమర్పించాలని సూచించారు.