HYD: HYD-RR-MBNR MLC ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆకాశ్ కొల్లూరుకు మద్దతుగా సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అర్చన ప్రచారం నిర్వహించారు. బల్కంపేటలో ఆమె మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షురాలు కవిత నాయకత్వంలో అధికారంలోకి వస్తే ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. యూత్ కమిషన్ ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
అధికారంలోకి వస్తే ఉచిత విద్య: అర్చన


