హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటరు జాబితా సవరణకు గడువు'

CTR: ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వానికి ప్రాధాన్యమిస్తున్నామని పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పుంగనూరు తహశీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఎలక్టోరల్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగిస్తామని వెల్లడించారు.