VZM: సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా తన రచనలు, కీర్తనల ద్వారా సమాజంలోని అసమానతల నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు శ్రీ భక్త కనకదాసు అని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు కొనియాడారు. కనకదాస జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి డీఆర్వో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
కనకదాసు జయంతి వేడుకలు


