SRCL: కొదురుపాక గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షన్ల నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడంతో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలుపుతూ సర్పంచ్ డా. కత్తెరపాక మంజుల సుధాకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. నూతన పెన్షన్ లబ్ధిదారులు, పాలకమండలి సభ్యులు, పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన పెన్షన్ల మంజూరుపై పాలాభిషేకం


