AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ 15వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ చింతకాయల పద్మావతి, కౌన్సిలర్ చల్ల పోతురాజుతో కలిసి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఫార్మసీ గది అపరిశుభ్రంగా, మందులు అస్తవ్యస్తంగా ఉండటంపై సిబ్బందిని ప్రశ్నించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆరోగ్య కేంద్రంలో ఛైర్పర్సన్ ఆకస్మిక తనిఖీ


