శ్రీకాకుళం మండలం వాడాడ పంచాయతీలో వైసీపీకి చెందిన 20 కుటుంబాలు శుక్రవారం టీడీపీలో చేరాయి. శ్రీకాకుళంలోని 80 ఫీట్ రోడ్డులో ఉన్న టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్ వారికి పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన 20 కుటుంబాలు


