హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్లు నరికి.. ఇటుక బట్టీలకు తరలింపు

MDK: జిల్లాలోని పలు ప్రాంతాల్లో హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా అక్రమార్కులు ఇష్టానుసారంగా చెట్లను నరికివేస్తున్నారు. నరికిన కలపను అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లే 'ఎల్‌నినో' లాంటి తీవ్రమైన వాతావరణ మార్పులు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.