హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

KMR:శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. కార్తీక మాసం సంకష్టహర చతుర్థి వేడుకలు ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకుడు బావి శరత్ చంద్రశర్మ తెలిపారు. ఈ సందర్భంగా దోమకొండకు చెందిన కదిరే రాణి, రాంరెడ్డి అమ్మవారికి చీర సమర్పించారు.