హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కనకదాసు ఆశయాలు, బోధనలు స్ఫూర్తిదాయకం'

KKD: కనకదాసు ఆశయాలు, బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రముఖ తత్వవేత్త, వాగ్గేయకారుడు శ్రీ కనకదాసు జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.