హైదరాబాద్: 28°C
తెలంగాణ

చందానగర్‌లో ఫ్రైడే డ్రై డే

RR: శేరిలింగంపల్లి జోన్, మియాపూర్ సర్కిల్ పరిధిలోని చందానగర్ ప్రాంతాల్లో GHMC ఎంటమాలజీ విభాగం అధికారులు 'ఫ్రైడే డ్రై డే' కార్యక్రమం నిర్వహించారు. నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల లార్వా వృద్ధి చెందకుండా యాంటీ-లార్వా మందులు పిచికారీ చేశారు.వారానికొకసారి నీటి పాత్రలను శుభ్రం చేసుకోవాలని స్థానిక ప్రజలకు, వ్యాపారులకు సిబ్బంది అవగాహన కల్పించారు.