హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నార్త్ రాజుపాలెంలో జోరుగా ఎన్నికల ప్రచారం

NLR: కొడవలూరు మండలం నార్తు రాజుపాలెం సర్పంచ్‌గా వీరి కలైవాణి పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా శుక్రవారం నార్తురాజుపాలెం గ్రామంలోని గోల్డ్ నగర్ & సర్కార్ తోపు , బజాజ్ సెంటర్ ఏరియాలో ఇంటింటి ఎన్నికల ప్రచారం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వీరి కలైవాణినీ గెలిపించాలని కోరారు.