ATP: రాప్తాడు కేజీబీవీలో శుక్రవారం బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖలు, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఐసీడీఎస్ పీడీ సాజిదా బేగం, డీఎంహెచ్ఓ, డీసీపీఓ తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా ఉంటుందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
బాల్య వివాహ రహిత సమాజానికి ప్రతిజ్ఞ


