KMM: మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు సతీమణి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తల్లి వసంత హైమావతి మృతి పట్ల మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. శుక్రవారం కృష్ణాజిల్లా ఐతవరంలోని ఆమె స్వగృహానికి చేరుకుని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వసంత నాగేశ్వరరావు, కృష్ణప్రసాద్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తెలంగాణ
మాజీ హోంమంత్రి నాగేశ్వరరావుకు నామ పరామర్శ


