హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ‘CMని చూసి MLAలు భయపడుతున్నారు’

నాగర్‌కర్నూల్ మాజీ MLA మర్రి జనార్దన్ రెడ్డి CM రేవంత్ రెడ్డిని ఉద్దేశించి శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. CM ఎక్కడైనా సభ పెడితే స్థానిక MLAలు మళ్లీ గెలుస్తామో లేమో అని భయపడుతున్నారన్నారు. నిన్నటి సభలో MLA వంశీకృష్ణ అచ్చంపేటను CM దత్తత తీసుకోవాలంటే అది పట్టించుకోకుండా కేవలం KCR, హరీష్‌రావులపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.