SRPT: మోతె మండలం బళ్లు తండాలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహకారంతో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా ప్రారంభించి ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ


