ATP: కుల, మత భేదాలకు అతీతంగా మానవత్వమే ప్రధానమని చాటిచెప్పిన మహనీయుడు భక్త కనకదాసు అని అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ సి. విష్ణుచరణ్ పేర్కొన్నారు. కనకదాసు జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కనకదాసు బోధనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
భక్త కనకదాసు ఆశయాలు ఆదర్శనీయం: జేసీ


