హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కౌంటిగ్ ఏజెంట్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలి

VZM: రాజాం మున్సిపల్‌ కార్యాలయంలో కౌంటింగ్‌ ఏజెంట్ల కోసం పార్టీలు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్‌ రామచంద్రరావు శుక్రవారం సూచించారు. ఏజెంట్ల సంతకాలు తప్పనిసరిగా ఫోటో జతచేసి కార్యాలయంలో అందజేయాలని, అధికారులు పరిశీలించి పాసులు జారీ చేస్తారని పేర్కొన్నారు. వార్డుకు ఒకరికి మాత్రమే పాస్‌ ఇస్తామని, కౌంటింగ్‌ హాలులో ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.