హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేజీహెచ్ వైద్య సేవలపై ఆరా

VSP: అల్లూరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ వంతాల శాంతి కేజీహెచ్‌లో పర్యటించి, కిముడుపల్లి మాజీ సర్పంచ్ పాంగి విశ్వనాథంను పరామర్శించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, వైద్య సేవలపై సిబ్బందిని ఆరా తీశారు. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సకాలంలో వైద్యం అందించాలని కోరారు.