హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్టీ గెలీపే లక్ష్యంగా పనిచెయ్యాలి: బలసాని

గుంటూరు రూరల్ మండలం లాలుపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మంచాల వెంకటరత్నం భర్త మంచాల గోపి ప్రత్తిపాడు వైసీపీ ఇన్‌ఛార్జి బలసాని కిరణ్ కుమార్‌ను వైసీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బలసాని కిరణ్ మాట్లాడుతూ.. గ్రామంలోని పార్టీ నేతలందరిని సమన్వయం చేసుకొని, గ్రామంలో పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు.