హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్ సీఎం అవ్వడం ఖాయం: మేకపాటి

NLR: వింజమూరులో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో YCP మద్దతుతో MPTC, ZPTC, సర్పంచ్ స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థులతో ఉదయగిరి YCP సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు స్థానిక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వడం ఖాయమన్నారు.