హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీజీ ఫలితాలు విడుదల

MBNR: పాలమూరు వర్సిటీ పీజీ 2వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ప్రొ. జీఎన్ శ్రీనివాస్ విడుదల చేశారు. మొత్తం 1,863 మంది పరీక్షలకు హాజరుకాగా, 1,135 మంది ఉత్తీర్ణులయ్యారు. 60.92% ఉత్తీర్ణత నమోదైంది. కోర్సుల వారీగా MSW 86.17 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, ఎంఏ. 71.29, ఎం.కామ్ 67.03, ఎంసీఏ 60.98, ఎంఎస్సీ 54.66, ఎంబీఏ 50.94% ఉత్తీర్ణత సాధించిందని తెలిపారు.