హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ బకాయిల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్

JGL: పెగడపల్లి విద్యుత్ సెక్షన్ పరిధిలో బిల్లు బకాయిల వసూళ్లకు శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సెక్షన్ పరిధిలో రూ.15 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు ఏఈ హరీశ్ రావు తెలిపారు. వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఈ శ్రీనాథ్, సబ్ ఇంజినీర్ అజయ్, లైన్ ఇన్‌స్పెక్టర్ బాలునాయక్, సిబ్బంది పాల్గొన్నారు.