ELR: జంగారెడ్డిగూడెం తాడ్వాయి పంచాయతీ ఎన్నికల రీకౌంటింగ్ అనంతరం తిరిగి వస్తుండగా వైసీపీ అభ్యర్థి, అతని అనుచరులు తమ కారు అద్దాలను ధ్వంసం చేశారని టీడీపీ నేత రామ్ కుమార్ ఆరోపించారు. ప్రశాంతమైన జంగారెడ్డిగూడెంలో ఇలాంటి ఫ్యాక్షన్ సంస్కృతి తగదని హితవు పలికారు, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతలు ఫిర్యాదు


