BPT: చీరాల ఓడరేవు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి డా. సూరిబాబు ప్రచారంలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. నవంబర్ 29న జరిగే ఎన్నికల్లో సూరిబాబుకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు. గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు, గెలుపు దిశలోనే ఉన్నామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఓడరేవులో మాజీ ఎమ్మెల్యే ఆమంచి ప్రచారం


