భూపాలపల్లి జిల్లాకు చెందిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వి. సీతరామయ్యకు AITUC జాతీయ కార్యవర్గ సభ్యడిగా ఎన్నియ్యారు. వారితో పాటు ప్రధాన కార్యదర్శి కె. రాజ్ కుమార్, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి SK బాజీ సైదా జాతీయ కౌన్సిల్ సభ్యులయ్యారు. వారందరిని AITUC 43వ జాతీయ మహాసభల్లో ఎన్నుకున్నారు.
తెలంగాణ
జిల్లా నాయకులకు జాతీయ స్థాయి పదవులు


