KKD: పిఠాపురం పక్షుల మర్రిచెట్టు సమీపంలోని దశాబ్దాల చరిత్ర గల మున్సిపల్ లైబ్రరీని అధికారులు పట్టించుకోవడం లేదు. చెదలు పట్టి, ఊడిపోయే కిటికీలు ప్రమాదకరంగా మారినా మరమ్మతులు చేపట్టడం లేదు. కేవలం వార్తాపత్రికలకే పరిమితం చేయకుండా మాసపత్రికలు, పిల్లల పుస్తకాలు అందుబాటులో ఉంచి, సీటింగ్ సదుపాయాలు మెరుగుపరచాలని పాఠకులు అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: లైబ్రరీ దుస్థితి.. పునరుద్ధరణకు డిమాండ్


