KMM: పెనుబల్లి మండలం తాళ్లపెంటలో చేపడుతున్న భూ రీ-సర్వే పనులను శుక్రవారం కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూముల హద్దులు, రికార్డులు, సర్వే పురోగతిపై అధికారులతో సమీక్షించారు. రైతులకు, భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
భూ రీ-సర్వే పరిశీలించిన సబ్ కలెక్టర్


