హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పవన్ స్పందించాలి: బొలిశెట్టి

VSP: అభివృద్ధి పేరుతో సింహాచలం కొండలను ధ్వంసం చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని జల బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రశ్నించారు. శుక్రవారం విశాఖలో ఆయన మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టుల కోసం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని అన్నారు.