HYD: ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకల నేపథ్యంలో ఉప్పల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వేడుకలకు ఉప్పల్ నియోజకవర్గ BRS కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఉప్పల్‌లో MLA బర్త్‌డే హడావుడి.. ట్రాఫిక్ కష్టాలు!


