KRNL: కుల, మత అసమానతలను రూపుమాపేందుకు కీర్తనల ద్వారా కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త భక్త కనకదాస అని కలెక్టర్ డా. ఏ. సిరి కొనియాడారు. కనకదాస జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, భక్తి భావాలను ప్రజల్లో చాటిన కనకదాస ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కనకదాస ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం'


