KRNL: ఆదోని మున్సిపాలిటీలో ప్రోటోకాల్ పాటించాలని జనసేన పట్టణ అధ్యక్షుడు రేణు వర్మ కోరారు. వెంకన్నబావిలో చనిపోయిన చేపలను శుభ్రం చేయాలని మూడు రోజుల క్రితమే ఛైర్‌పర్సన్ స్వప్న అధికారులను ఆదేశించారని తెలిపారు. వైస్ చైర్మన్ జయరాం అక్కడ పర్యటించి పనులు తామే చేయిస్తున్నట్లు వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ పాటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ప్రోటోకాల్ పాటించకుండా పర్యటించడం తగదు'


