BHNG: మోత్కూరు ప్రాంతంలోని చేనేత కార్మికులు తమకు రావాల్సిన థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ స్టేట్మెంట్ల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గత 14 నెలలుగా థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కింద ప్రభుత్వ వాటాకు సంబంధించిన స్టేట్మెంట్లు అందడం లేదని చేనేత సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని జిల్లా నేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
చేనేత కార్మికుల సమస్యపై అధికారులకు వినతిపత్రం


