SDPT: పక్షవాతం కారణంగా ఎనిమిదేళ్లుగా మంచానికే పరిమితమైన బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌కు చెందిన దర్శనం శంకర్‌కు చేయూత లభించింది. ఇన్నాళ్లూ పెన్షన్ కోసం ఎదురుచూసిన ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పెన్షన్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, పులి కృష్ణ, సర్పంచ్ ఎర్రల జానకిరాజుకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
VIDEO: 8 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. పెన్షన్ మంజూరు


