హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాద్‌నగర్ చౌరస్తా విస్తరణకు బీజేపీ సంపూర్ణ మద్దతు

RR: షాద్‌నగర్ చౌరస్తా వద్ద వరుస రోడ్డు ప్రమాదాల్లో 2020 నుంచి 65 మంది మృతి చెందగా, 102 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్.ఎన్. రాము చేస్తున్న చౌరస్తా విస్తరణ ఉద్యమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నెల రోజుల్లో ప్రభుత్వం విస్తరణ పనులు ప్రారంభించకపోతే తీవ్ర ప్రజా ఉద్యమం చేపడతామన్నారు.