హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కళాశాల అభివృద్ధికి మరింత చేయుత'

VSP: ప్రభుత్వ మహిళా కళాశాల మరింత అభివృద్ధి జరిగేలా సీఎస్ఆర్ నిధులతో పనులు చేపడతామని ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎంపీ శ్రీ భరత్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించగా వారు మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధిలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇందులో కళాశాల ప్రిన్సిపల్ విజయ్ బాబు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు