NGKL: వంగూర్ మండలంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువును డిసెంబర్ 2 వరకు ప్రభుత్వం పెంచిందని మండల ఎంఈవో కొండల్ రెడ్డి శుక్రవారం తెలిపారు. రెగ్యులర్, గతంలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా డిసెంబర్ 2 వరకు ఆన్ లైన్ సైబర్ ఖజానాలో ఫీజు చెల్లించవచ్చని వెల్లడించారు.
తెలంగాణ
పదవ తరగతి విద్యార్థులకు ఫీజు గడువు పొడిగింపు


