W.G: గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిస్తానని తణుకు మండలం మండపాక సర్పంచ్ అభ్యర్థి ఆత్మకూరి రామకృష్ణ హామీ ఇచ్చారు. శుక్రవారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
తాగేటి సమస్యకు పరిష్కారం చూపిస్తా: సర్పంచ్ అభ్యర్థి


