ASR: కొయ్యూరు మండల కేంద్రంలో ఉన్న రాజేంద్రపాలెం పంచాయతీలో వైసీపీ మద్దతుదారు నర్సి కృష్ణ 450ఓట్లతో గెలుపొందారు. టీడీపీ రెబల్ చిన్నిబాబుపై 78ఓట్ల మెజార్టీ సాధించారు. గత 15ఏళ్లుగా టీడీపీ మద్దతుదారులే సర్పంచ్‌లుగా గెలుస్తున్న ఈ పంచాయతీలో తొలిసారి వైసీపీ పాగా వేసింది. టీడీపీ మద్దతుదారు రామారావుకు 325, చిన్నిబాబుకు 372, మరో రెబల్ సింహాచలానికి 98ఓట్లు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కంచుకోట బద్దలు.. వైసీపీ విజయం


