E.G: సీతానగరం మండలం ముగ్గళ్లలో స్థానిక ఎన్నికల సన్నద్ధతపై కూటమి నాయకులు, కార్యకర్తలతో MLA బత్తుల బలరామకృష్ణ సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని, ముగ్గళ్ల పంచాయతీలో కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ముగ్గళ్లలో కూటమి సమన్వయ సమావేశం


