హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ

VKB: బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణను సర్పంచ్ జ్యోతి సంజీవరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత చట్నీ రమేష్, సెక్రెటరీ వసుమతి ప్రారంభించారు. బీమా కోసం గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న సీఎం, స్పీకర్ ప్రసాద్ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.