ADB: తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లాకు చెందిన 'అక్షర తెలంగాణ' సంపాదకులు మడుపు సంతోష్ చారి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర కమిటీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవస్థాపక అధ్యక్షుడు తూములూరి సత్యనారాయణ ఆయనకు అభినందనలు తెలిపి, జర్నలిస్టుల సంక్షేమం, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడి ఎన్నిక


