MNCL: జాతీయ స్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు మంచిర్యాల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని ఏ .శాలిని ఎంపికైనట్లు మంచిర్యాల జిల్లా షూటింగ్ బాల్ జనరల్ సెక్రటరీ ఏ. మహేష్ తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన శాలినిని పాఠశాల ప్రిన్సిపల్ రమా కల్యాణి, PET మమత శుక్రవారం అభినందించారు. జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి విజయం సాధించారు.
తెలంగాణ
జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు గురుకుల విద్యార్థిని


