BHNG: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియలో చండూరు మున్సిపాలిటీ జిల్లాలో ముందంజలో నిలిచింది. మొత్తం 3,971 రేషన్ కార్డులకు గాను గురువారం రాత్రి వరకు 1,961 నమోదులు పూర్తయ్యాయి. మరో రెండు మూడు రోజులు వార్డుల్లో నమోదు కొనసాగిస్తామని ఛైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, కమిషనర్ మల్లేషం తెలిపారు. ఆధార్, రేషన్ కార్డుతో వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
బీమా నమోదులో చండూరు మున్సిపాలిటీ టాప్


