హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దీక్షా దివాస్ కార్యక్రమం.. నాయకుల డప్పు చాటింపు!

SDPT: ఈనెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు స్వయంగా డప్పు చాటింపుతో ప్రచారం చేపట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నందున తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.