WNP: కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని దండుగడ్డ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. ఉపకేంద్రాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకువచ్చి ప్రజలకు వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలి: కలెక్టర్


